Surprise Me!

Actor Sivaji Raja Joins YSRCP || Filmibeat Telugu

2019-03-21 9 Dailymotion

Actor Sivaji Raja joins YSRCP and he will participate in election campaigning
#ysrcp
#janasena
#nagababu
#chiranjeevi
#srikanth
#sivajiraja
#maa
#maheshbabu
#tollywood
#jeevitha

వైసిపిలో సినీతారల సందడి ఎక్కువవుతోంది. ఎన్నికలు దగ్గర పడుతున్న సమయంలో కమెడియన్ పృథ్విరాజ్, అలీ వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. ఇటీవల ముగిసిన మా అసోసియేషన్ ఎన్నికల్లో పరాజయం చెందిన శివాజీ రాజా గురువారం వైసిపి తీర్థం పుచ్చుకున్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల కోసం ఆయన వైసిపి తరుపున ప్రచారం నిర్వహిస్తారని కూడా వార్తలు వస్తున్నాయి